చూడండి … ఆ ఇద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో ? కబుర్లు చెప్పుకుంటున్నారో ? అవును మరి రాజకీయ నేతల వ్యవహార శైలి అలాగే ఉంటుంది.అలాగే ఉండాలి కూడా. ఎక్కడ .. ఎప్పుడు కనబడినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. కౌగిలించుకుంటారు. అదే స్టైల్ ఎపుడూ కొనసాగుతుంది. ఎక్కడో అరుదుగా కొందరు నేతలు తప్పించి … సాధారణంగా నేతలంతా …
Govardhan Gande …………………………………………………… “రాళ్లతో కొట్టి చంపండి” (పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులను)అని ఓ పార్టీ కొత్త సారధి చేసిన వ్యాఖ్య…కలకలం రేపింది.చర్చకు తెర దీసింది. పత్రికలు టీవీలు ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయి. సంతోషించవలసిన సంగతే. స్వాగతించవలసిందే. అభ్యంతరకరమైందేమీ కాదు. ఈ చర్చ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోయినా,జనానికి కొంత అవగాహననైనా కలిగించేందుకు దోహదపడుతుంది.కానీ ఇక్కడ ఈ …
error: Content is protected !!