సూపర్ స్టార్ కి డ్రైవింగ్ నేర్పిన డైరెక్టర్ విశ్వనాధ్ !!
Krishna Learned a lot from Vishwanath ……………. హీరో కృష్ణ, దర్శకుడు విశ్వనాధ్ ఆదుర్తి స్కూల్ నుంచి వచ్చినవారే. హీరో ఘట్టమనేని కృష్ణ కు ‘తేనెమనసులు’ సినిమా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అప్పట్లో స్టార్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకుడు విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పని చేసేవారు. తేనెమనసులు సినిమా కోసం …