కాసేపు నవ్వుకోవచ్చు !!
Vamsy mark is not visible much …………………. సరదాగా ‘కాసేపు’ మాత్రమే నవ్వించే సినిమా ఇది. 2010 లో విడుదలైన ఈ సినిమా లో డైరెక్టర్ వంశీ మార్క్ పెద్దగా కనిపించదు. పాటలు మాత్రం తనదైన శైలిలో చిత్రీకరించారు. రేలంగి నర్సింహారావు ఇచ్చిన కథలో ట్విస్టులు లేవు. చిన్న పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథ …