డైరీల సీజన్..భద్రం బ్రదరూ బీ కేర్ఫుల్!!
Paresh Turlapati ……………………………….. ఏపీలో లోకేష్ ఒక్కడే రెడ్ బుక్ రాసుకున్నాడు అనుకున్నా.. లోకేష్ రెడ్ బుక్ లో ఎర్ర ఇంకు పెన్నుతో రాసుకున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నాడు..ఇంకా లిస్టులో సజ్జల..నానీ లు లైన్ లో ఉన్నారని టాక్. కానీ లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్.. రఘురామ …