అరుదైన ఆబీచ్ అందాలు అద్భుతం !
డైమండ్ బీచ్…పేరే ఆకర్షణీయంగా ఉంది కదా. అక్కడి అందాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. పర్యాటకులను కట్టి పడేస్తాయి. అక్కడ ఎంత సేపు గడిపినా తనవితీరదు. ఇలాంటి సాగర తీరాలు అరుదుగా ఉంటాయి. ఇక్కడ అర్ధరాత్రి వరకూ సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. అరుదైన ఈ డైమండ్ బీచ్ ఐస్ ల్యాండ్ రాజధాని రెక్యవిక్ నగరానికి దగ్గర్లో ఉంది. …