‘ధర్మావతి రాగం’ లో అద్భుతమైన పాటలు !!
Bharadwaja Rangavajhala …… అమరదీపం సినిమాలో ఓ పాటుంది. ఏ రాగమో ఇది ఏ తాళమో అంటూ పాడతారు నాయికా నాయకులు. ఏదో అలా పాడేసుకున్నారుగానీ తెలుగు సినిమా పాటకు రాగమేమిటి అన్న వాళ్లూ లేకపోలేదు. కానీ సినిమా పాటలు కూడా రాగయుక్తంగా ఉంటేనే కదా…జనాలకు నచ్చేది. అందుకే శాస్త్రీయ రాగాధారితంగానే సాగుతాయి చాలా వరకు. …