ఆ బ్రిడ్జి పై రైలు ప్రయాణం .. అరుదైన అనుభవం !

Pudota Showreelu ……… మన దేశానికి దక్షిణాన హిందూ మహా సముద్రంలో ఒక చిన్న ద్వీపం. అదే పంబన్ ద్వీపం.ఈ ద్వీపంలోనే రామేశ్వరం దేవాలయం ఉంది.దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టి,పెరిగిన నేలఇది.నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో ప్రపంచంలోనే  ప్రమాదకరమైన రైల్ బ్రిడ్జ్ ప్రయాణాలను చూపిస్తూ అందులో పంబన్ బ్రిడ్జ్ మీదుగా రైలు ప్రయాణించటం చూపించారు. …

రామసేతు నిర్మాణ రహస్యం ఏమిటో ?

శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించి  లంకపై దండెత్తి రావణుడిని సంహరించాడు. ఆనాడు రాముడు నిర్మించిన వారధినే రామసేతువు అంటారు. ఈ వారధి గురించి వాల్మీకి రామాయణంలో, రామ చరిత మానస్‌లోనూ స్పష్టంగా వివరించారు.  యుద్ధకాండ రామసేతు నిర్మాణ దశలను స్పష్టంగా వివరించింది. మెుదటిరోజు 14, రెండవరోజు 20, మూడవరోజు21, నాల్గవరోజు 22, ఐదవరోజు 23 యోజనాల …
error: Content is protected !!