దెయ్యంతో మాటా -మంచీ !!
Bharadwaja Rangavajhala …………………….. ఆ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఏదో నీడ లాంటి ఆకారం లోపలి కొచ్చింది. తలుపులు వేసిఉన్నాయి. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతుండగా ‘ఎందుకు దయ్యాలంటే నీకంత చులకన’ ఆ ఆకారం అడిగింది. ‘నాకేం చులకన లేదుగానీ … ఇంతకీ మీరెవరు? ఎలా లోపలికి వచ్చారంటే చెప్పరేం ?’ ‘చెప్పాను కదా …