అప్పట్లో దాసరి చేసిన సీక్వెల్ ప్రయోగం!!

Subramanyam Dogiparthi …………………………….. ఓ సూపర్ హిట్ సినిమాకు ఇరవై అయిదేళ్ళ తర్వాత సీక్వెల్ తీయాలనే ఆలోచన రావటమే సంచలనం.హేట్సాఫ్ టు దాసరి.దానికి తగ్గట్టుగా ప్రధాన పాత్రధారులు జీవించి ఉండటం. ఇదీ గొప్ప విషయమే.దేవదాసు సినిమాలో ఎక్కువ మందికి దేవదాసు , పార్వతిల పాత్రలు నచ్చుతాయి. నాకు ఆ రెండు పాత్రల కన్నా ఎక్కువ నచ్చే …
error: Content is protected !!