కృష్ణంరాజుకు స్టెప్స్ నేర్పిన కమల్ !

Bharadwaja Rangavajhala …………………….. Dance movements ……………………………………. 1972-73 ప్రాంతాల్లో … మ‌న ప్ర‌త్య‌గాత్మ గారి సోద‌రుడు హేమాంబ‌ర‌ధ‌ర‌రావు గారి ఇంటిదొంగలు సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. కృష్ణంరాజు హీరో. జ‌మున హీరోయిన్. ఇద్ద‌రి మీద కొండ‌మీద వెండివాన పాట…ఊటీ లో షూటింగ్ న‌డుస్తోంది… తంగ‌ప్ప అనే నృత్య‌ద‌ర్శ‌కుడి ప‌ర్య‌వేక్ష‌ చిత్రీక‌ర‌ణలో న‌డుస్తోంది. తంగ‌ప్ప ద‌గ్గ‌ర అసిస్టెంట్ …
error: Content is protected !!