పల్లె అందాలకు అద్దం పట్టిన సినిమా !
Pudota Showreelu ………………… CROSSING BRIDGES… ‘క్రాసింగ్ బ్రిడ్జెస్’ అరుణాచల్ ప్రదేశ్ సినిమా ఇది . సినిమా మొదలవటమే, బస్ ప్రయాణం.కథానాయకుడు తాషిబస్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని తన స్వగ్రామానికి తిరిగి వస్తూ ఉంటాడు.బస్ అందమైన హిమాలయ పర్వతాలలో, అనేక వంతెనలు దాటుతూ, ప్రయాణిస్తుంది. ముప్పయి ఏళ్ల తాషి బొంబాయి మహానగరంలో వెబ్ డిజైనర్ వుద్యోగం …
