దటీజ్ సూపర్ స్టార్ !

సుప్రసిద్ధ నటుడు, హీరో కృష్ణ కు  ఒక స్పష్టమైన విజన్ ఉంది. తానేం కావాలో ఒక ఐడియా ఉంది. ఆ మేరకు ముందడుగు వేశారు. కష్టపడ్డారు. హీరో గా ప్రూవ్ చేసుకున్నారు. స్టార్ కావాలనుకున్నారు. సూపర్ స్టార్ అయ్యారు. స్టార్ అయ్యే క్రమంలో రోజుకు 20 గంటలు పనిచేశాడు. ఏడాదికి 15 సినిమాలు కూడా చేశారు. …
error: Content is protected !!