ఆవుపేడ కరోనాను కట్టడి చేస్తుందా ?

cow dung will cure corona ?………………………………..ఆవు పేడను ఒళ్ళంతా రాసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని  చాలామంది నమ్ముతున్నారు. అలా చేస్తే కరోనా నుంచి రక్షణ పొందగలమని భావిస్తున్నారు. కానీ ఈ విధానం సరైనది కాదని వైద్యులు చెబుతున్నారు.గుజరాత్ లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. చాలామంది సమీప గోశాలలకు వెళ్లి పేడ తెచ్చుకుని ఒళ్ళంతా …

పులి మీద పుట్ర లా బ్లాక్ ఫంగస్ ?

What are the disadvantages of this black fungus?…………………కరోనా దెబ్బకే జనాలు బెంబేలెత్తి పోతుంటే పులిమీద పుట్ర లా బ్లాక్ ఫంగస్ మరోవైపు వణుకు పుట్టిస్తోంది. దీని వలన కరోనా నుంచి కోలుకున్నామనే ఆనందం ఆవిరై పోతోంది.శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లితే ఈ బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) బారిన పడే ప్రమాదం …

మోడీ యే టార్గెట్ .. విదేశీ మీడియా ఘాటైన విమర్శలు !

భారత ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శల జోరు పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి కారణం మోడీ సర్కారే అని దుమ్మెత్తి పోస్తున్నాయి. సెకండ్ వేవ్ గురించి  తెల్సినా ప్రభుత్వం ఎన్నికలు,కుంభమేళాలు నిర్వహించి  కరోనా నిబంధనల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించిందని .. ఫలితం గా కేసుల సంఖ్య ఇబ్బడి …

 “గాయత్రీ”తో కరోనా ను జయించవచ్చా ?  

గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చా?లేదా ? అనే అంశాన్ని తేల్చేందుకు ఎయిమ్స్(రిషికేష్ ) శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ ఈ అధ్యయనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ మేరకు  జాతీయ మీడియాలో వార్తాకథనాలు వస్తున్నాయి. ఈ అధ్యయనం కోసం మొత్తం 20 రోగులను ఎంపిక …
error: Content is protected !!