తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో మరో ఫ్రంట్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యం దరిమిలా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరాన్ని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఫ్రంట్ కు నాయకత్వం వహించే అవకాశాలు లేవు. మమతా ఇప్పటికే ఆ దిశగా ఆడుగులు వేశారు. కాబట్టి …
పినరయి విజయన్ సుదీర్ఘ అనుభవం గల కమ్యూనిస్ట్ యోధుడు. ఈయన నాయకత్వం లోనే ఇపుడు కేరళ ప్రభుత్వం నడుస్తోంది. కన్నూర్ జిల్లాలోని పేద కుటుంబంలో విజయన్ జన్మించారు. పెరాలస్సెరీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.1964వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరక ముందే విద్యార్థి సంఘ నాయకునిగానే రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. జిల్లా …
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు … ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తనకు రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందనే కోరికను బయటపెట్టారు. మీడియా ముందు ఆయన తన మనసులో మాట వెల్లడించారు. ఈ దేశ ప్రజలకు సేవ చేసి, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన కుటుంబానికి చెందినవాడిని అని …
అహ్మద్ పటేల్ ..కాంగ్రెస్ నేతల్లో ఆయన తెలియని వారుండరు. అందరూ ఆయనను అహ్మద్ భాయి అని పిలుస్తారు. ఇందిరా, రాజీవ్,సోనియా,రాహుల్ గాంధీ లకు ఆయనే సలహాదారుడిగా పనిచేశారు. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో ఆయన వ్యూహాలే పార్టీ ని ముందుకు నడిపించాయి. గుజరాత్ కి చెందిన అహ్మద్ పటేల్ గాంధీ …
error: Content is protected !!