మేధో మధనం మార్పులు తెచ్చేనా ?

2024 సార్వత్రిక ఎన్నికలే  లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్‌ అగ్ర నేతల తీరుపై పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో పార్టీలో కొంత కదలిక వచ్చింది. అంతలో పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పనితీరుపై పూర్తి …

అందరి గురి మాల్వా పైనే …

త్వరలో ఎన్నికలు జరగబోతున్న పంజాబ్‌లో ప్రస్తుతం అందరి కళ్లూ మాల్వాపైనే ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల్వా పైనే దృష్టి పెట్టాయి. పంజాబ్ లో మాల్వా, మాఝా, దొవాబా అనే మూడు ప్రాంతాలున్నాయి. వీటిలో మాల్వా అతి పెద్ద ప్రాంతం. ఈ మాల్వాలో ఉన్న జిల్లాల్లో 69 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో …

కొత్త ఫ్రంట్ లో కాంగ్రెస్ ఉండదా ?

Govardhan Gande …………………………….. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కి వ్యతిరేకంగా మరో కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ అధినేత మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో పాటు మహారాష్ట్ర శివసేన నేతలను కూడా మమతా కలిశారు.పూర్తి విషయాలు బయటకు రాకపోయినా తెర వెనుక మంతనాలు సాగుతున్నాయి. …

ఎన్టీఆర్ కల నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్ !

హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో కొలువై కనిపించే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని1992 డిసెంబర్ 1 న ప్రతిష్టించారు. అంటే 29 ఏళ్ళ క్రితం అన్నమాట.ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విగ్రహ నిర్మాణం మొదలైంది. అమెరికాలోని లిబర్టీ విగ్రహం చూసి ఎన్టీఆర్ అలాంటి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో నెలకొల్పాలని భావించారు. ఈ డ్రీమ్ …

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారా

Speculations ……………………………….. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరబోతున్నారా ? చాలాకాలం నుంచి వినవస్తున్న ప్రశ్నఇది . గత మూడేళ్ళుగా ఇలాంటి ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. కానీ వరుణ్ గాంధీ మటుకు బీజేపీలోనే ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉంటూ ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. యూపీ కాంగ్రెస్ నేతలు ఈ పరిణామాలను స్వాగతిస్తూ …

సచిన్ కాంగ్రెస్ కి షాక్ ఇస్తారా ?

కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మళ్ళీ మొదలైనాయి. భవిష్యత్ లో సచిన్ తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు , రాజస్థాన్ చీఫ్ అబ్దుల్ కుట్టి తాజాగా సంకేతాలు ఇచ్చారు. సచిన్ పైలట్ మంచి నాయకుడు అని .. ఆయన బీజేపీలో చేరతారని తాను అనుకుంటున్నట్టు …

హుజురాబాద్ బరిలోకి కోదండరాం..కాంగ్రెస్ మద్దతు !

హుజురాబాద్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరం గా మారబోతున్నాయి. త్వరలో ఇక్కడ జరగనున్న ఉపఎన్నిక పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తెలంగాణా జన సమితి అధ్యక్షుడు కోదండరామ్  కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. తెరవెనుక ఈ మేరకు మంతనాలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తెరాస …

చిరు ఇంకా కాంగ్రెస్ వాదేనా ?

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ తోనే ఉన్నారని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు  తంటాలు పడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఉమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్ వాది కాదని వ్యాఖ్యానించగా …  కాదు కాదు చిరు కాంగ్రెస్ తోనే ఉన్నారని అధ్యక్షుడు శైలజానాథ్ అంటున్నారు.కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు ,పేదలకు చిరు సేవలు అందిస్తున్నారని… ఆయన …

కొత్తా దేవుడండీ.. కొంగొత్త కెప్టెనండీ !

Govardhan Gande……………………………………….. ఎవరీ కొత్త దేవుడు? ఇంకెవరు రేవంత్ రెడ్డి! తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి. కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త దేవుడే అనాలి మరి. ఇది పార్టీ వారి మాట. నా మాట కాదు.ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సారథి అయ్యాడు కనుక. దేవుడు అనే బిరుదు అతిశయోక్తి కాదా? వారి దృష్టిలో …
error: Content is protected !!