ఇతరులతో పోలిక వద్దు.. ఎవరి జీవితం వాళ్లదే !
Don’t compare yourself to others………………… ఓసారి చదవండి… పది మందికీ షేర్ చేయండి. రామారావు వయస్సు 50 ఏళ్లు( అసలు పేరు కాదు )నీరసంగా ఉంటున్నాడు… ఏదో డిప్రెషన్ కుంగదీస్తోంది… జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి, దిగాలుగా కనిపిస్తున్నాడు… నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే, బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ …
