ఆ పుస్తకం ఎందుకు రాశారో ?

Bharadwaja Rangavajhala………………………………………. తాపీ ధర్మారావుగారు రాసిన గ్రంధాలు ముఖ్యంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు? మత వాదులను ఇబ్బంది పెట్టింది.మతం పరిణామ సిద్దాంతాన్ని అంగీకరించదు.మనిషిని దేవుడు సృష్టించాడు అన్నప్పుడు పరిణామ క్రమం అనేదాన్ని ఏకవాక్యంలో తిరస్కరించడం జరుగుతుంది. సరిగ్గా అక్కడే హేతువాదానికీ మతవాదానికీ గొడవ నడుస్తుంది.సృష్టించడంలో పరిణామ క్రమం ఉండే అవకాశమే లేదు. ధర్మారావుగారు తొలి రోజుల్లో …

ఏమి రాసినా ఆయనకే చెల్లింది !

“ఆశ్చర్యంగా రాస్తాడు ఆహ్ రుద్ర! “అన్నాడు ప్రముఖ కవి పట్టాభి. ఆ మాట నిజమే …ఆయన రచనలను పరికించి చూస్తే .. ఒకదాని కొకటి సంబంధం లేని సబ్జెక్టులు. భక్తి ..రక్తి ..ముక్తి ..శృంగారం అన్ని రసాలను ఆయన టచ్ చేశారు. ఏది రాసినా ఆరుద్రకే చెల్లింది.  శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక్క పేరు బహుతీపి.’ …

చైనా రూటే వేరు కదా !

Govardhan Gande……………………………………………. మీ కోసం కాదు.. మా కోసం.. మా కలలు కోసం.. మా లక్ష్యం కోసం… మా ఆశయాల సాధన కోసం.. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలనుకుంటున్న మా కాంక్ష కోసం మాత్రమే పని చేయండి. లక్ష్యాలకు అనుగుణంగా వినియోగ వస్తువులు ఉత్పత్తి చేయండి! సరికొత్త వస్తువుల ఉత్పత్తి కోసం ఆలోచించండి! మొత్తం ప్రపంచం చైనా …

మహామానవ స్వప్నశిల్పి – మార్క్స్ ! (part2)

Taadi Prakash…………………………………………..  మార్క్స్ చాలా సరదా మనిషి. ఈవెనింగ్ పార్టీలు, సిగిరెట్లు, జోకులు, అప్పటి ఫిలాసఫర్లు అందర్నీ చచ్చేటట్టు తిట్టడం, వీపు పగిలేట్టు విమర్శ రాయడం, పదునైన వాదనతో చెలరేగిపోవడం… ఎంతో నిబద్ధతతో చేసేవాడు. మార్క్స్ కి కవిత్వం తెలుసు. ఆరేడు భాషలు బాగా వచ్చు. గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు. A spector is …

‘హరికథ’ ను అద్భుతం గా రాసిన కమ్యూనిస్ట్ !

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ఆయన సుప్రసిద్ధుడు. ఆయన కవిత్వాన్ని చదవని వారు తక్కువ.సినిమా పాటల విషయం లో కూడా శ్రీశ్రీ తక్కువేమీకాదు. ఎన్నో సార్లు తన సత్తా చాటుకున్నారు. …

ఎవరీ జాన్ మిర్డాల్ ?

ముదిమి వయసులో ఆయన  ఇండియా వచ్చి చెట్టు, పుట్ట, కొండ, కోన  దాటుతూ దండకారణ్యం లో తిరిగారు. ఆయన పేరు జాన్ మిర్డాల్. ఆయన ఒక  ప్రముఖ రచయిత, జర్నలిస్టు. థర్డ్ వరల్డ్ పత్రిక ఎడిటర్. ఇండియాలో కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆయన గట్టి మద్దతుదారుడు.  ఇండియా కొచ్చి మావోయిస్టు నేతలతో ఎన్నోమార్లు భేటీలు జరిపారు. 80 ఏళ్ళ వయసులో అడుగు తీసి అడుగు …
error: Content is protected !!