“ఏదో ఒక కమిట్మెంట్ లేకపోతే ఎలా?”……. శ్రీశ్రీ
Taadi Prakash ………………………………………………………….. My Interview with SRI SRI at Vizag ……………………………… 1979లో విశాఖపట్నం ఈనాడులో పని చేస్తున్నపుడు, ఏప్రిల్ 29వ తేదీన మహాకవి శ్రీశ్రీని ఇంటర్వ్యూ చేశాను. ఆంధ్రా యూనివర్శిటీ దగ్గరున్న చలసాని ప్రసాద్ గారింట్లో నాకా అదృష్టం దొరికింది. అప్పుడు నాకు 21 సంవత్సరాలు. 1983 జూన్ 15 సాయంకాలం …