కమర్షియల్ డైరెక్టర్లు లేకపోతే .. సంస్కృతి ఏమై పోయేదో ?

Bharadwaja Rangavajhala…………………………….  అసలు మన కమర్షియల్ డైరక్టర్లు లేకపోతే… మన సంస్కృతి ఎప్పుడో నాశనం అయ్యేది. మన సంస్కృతి నాశనం కాకుండా చూడ్డానికి ఆ విష్ణుమూర్తే స్వయంగా రాఘవేంద్రరావుగా, దాసరి నారాయణరావుగా , పూరీ జగన్నాథ్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి లా ఇలా అనేక అవతారాలు ఎత్తాడేమో అని కూడా నాకో అనుమానం. అసలు …
error: Content is protected !!