రాజకీయాలకు … రాజశ్యామల యాగానికి లింక్ ఉందా ?

Beliefs vs power………………………………………..  రాజశ్యామల యాగం …….. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన యాగం. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్ వల్లనే ఈ యాగం బాగా పాపులర్ అయిందని చెప్పుకోవాలి. తెలంగాణాకు కేసీఆర్ సీఎం కాగానే యాగాలు, హోమాలకు అధిక  ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 2018 ఎన్నికలకు ముందు ఆయన రాజశ్యామల యాగం …

బాబు బాటలోనే కేసీఆర్ .. సీబీఐ కి నో ఎంట్రీ !!

No permissions…………………………….. రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యకలాపాలకు ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేయాలని ఆమధ్య అన్ని రాష్ట్రాలకు కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు కేసీఆర్‌ సర్కార్ తెలంగాణ లోనూ సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా తెలంగాణలో ఐటీ వంటి …

ఈ కొత్త స్నేహం ఎన్నాళ్ళు నిలుస్తుందో ?

The new friendship……………………………………………………….. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో  విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి గా  బరిలోకి దిగేందుకు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రేసులో  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలో ఉండగా తాజాగా బీహార్ సీఎం  జేడియూ అధినేత నితీశ్ కుమార్ కూడా సై అంటున్నట్టు …

క్లౌడ్ బరస్ట్ వెనుక చైనా హస్తం ఉందా ?

Cloud burst……..…………………………………………………………………….. ఒక ప్రాంతంలో ఆకస్మికంగా పెద్ద ఎత్తున  వర్షాలు కురిసి, వరదలు ముంచెత్తడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు.తక్కువ సమయంలో అధిక స్థాయిలో వాన పడుతుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతాయి. వరదలొచ్చి చుట్టు పక్కల ప్రాంతాలు నీట మునిగిపోతాయి. వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం.. 20 — 30 కి.మీ. పరిధిలో ఒక గంటలో 10 …

విద్రోహమా?వైపరీత్యమా?

Sheik Sadiq Ali…………………………………………… ‘భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర’ అంటూ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన మీద సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.అయితే ఇది ఆషామాషీగా తీసుకోవాల్సిన అంశం కాదు.సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం.నిజంగానే ఇలా కృత్రిమ వైపరీత్యాలు సృష్టించే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో అందుబాటులో ఉంది.  సూపర్ కంప్యూటర్,శాటిలైట్, …

మళ్ళీ కేసీఆర్ దగ్గరకే !

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిరాకరించారని పైకి అంటున్నప్పటికీ అసలు కాంగ్రెస్ పార్టీ యే  తెలివిగా షరతులు పెట్టి అతగాడిని దూరంగా పెట్టింది.ఇక సోనియా ఆఫర్ ను ఎందుకు తిరస్కరించారనే అంశాన్ని పీకే స్పష్టంగా ఎక్కడా వివరించలేదు.  తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరడంలేదనీ..ఆ పార్టీకి సలహాదారుడిగా మాత్రమే చేస్తానని పీకే స్పష్టం చేశారు. అయితే  …

ఈ దీక్షతో ఫ్రంట్ రాజకీయాలకు శ్రీకారం!

కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని సరైన దిశలో నడిపించటంలేదని ఆ మధ్య కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని బాగుచేసేందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి దిగుతున్నట్టు కూడా ప్రకటించారు.అప్పటినుంచి ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్లు .. రైతుల సమస్య తీర్చడంతోపాటు బీజేపీకి చెక్‌పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవాలనే వ్యూహంతో  …

టార్గెట్ తెలంగాణయే !

తెలంగాణా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహపడుతుంటే .. అదే సమయంలో జాతీయ పార్టీలు తెలంగాణా లో పట్టు బిగించాలని ఉవ్విళూరుతున్నాయి. వరుసగా తెలంగాణకు అమిత్ షా ,రాహుల్,కేజ్రీవాల్,ఆ తర్వాత మోడీ పర్యటనలకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి తెలంగాణ భూమి రణక్షేత్రం గా మారే సూచనలున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో  బీజేపీ …

యాదాద్రి….ఒక ఇంటర్ నేషనల్ బ్రాండ్ !

Sheik Sadiq Ali………………………………. యాదాద్రి….ఒక ఇంటర్ నేషనల్ బ్రాండ్ ! అవును మనకొక అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రం కావాలి.ఆ లోటును తీర్చటానికి యాదాద్రి కావాలి.తెలంగాణా వందల ఏళ్ల నుంచీ ముస్లిం పాలకుల పాలనలో ఉండటం వల్ల ఈ నేల మీద సరైన చెప్పుకోదగ్గ ఒక్క హిందూ దేవాలయం,ఆధ్యాత్మిక కేంద్రం అంటూ లేకుండా పోయాయి. కాకతీయుల కాలంలో …
error: Content is protected !!