సాహసానికి మరోపేరు ఈ శిఖామణి !!
Vilaskar Ch………………………………………………. సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. వయసు..శరీరం కూడా ఆటోమేటిక్ గా సహకరిస్తాయి. ఈ ఫొటోలో ఉన్న రాజ శిఖామణి సాహసాలు చేయడంలో దిట్ట. వయసు పైబడే దశలో పర్వతారోహణ చేసి సత్తా చాటాడు. 58 ఏళ్ల వయసులో విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ పరుగుదీశారు. 50 కిలోమీటర్లు దూరం అలవోకగా ఆగకుండా పరుగెత్తారు.63 …