‘ధర్మావతి రాగం’ లో అద్భుతమైన పాటలు !!

Bharadwaja Rangavajhala  ……   అమరదీపం సినిమాలో ఓ పాటుంది. ఏ రాగమో ఇది ఏ తాళమో అంటూ పాడతారు నాయికా నాయకులు. ఏదో అలా పాడేసుకున్నారుగానీ తెలుగు సినిమా పాటకు రాగమేమిటి అన్న వాళ్లూ లేకపోలేదు. కానీ సినిమా పాటలు కూడా రాగయుక్తంగా ఉంటేనే కదా…జనాలకు నచ్చేది. అందుకే శాస్త్రీయ రాగాధారితంగానే సాగుతాయి చాలా వరకు. …

ఒక వేణువు వినిపించెను! 

Bharadwaja Rangavajhala …………………………………. ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయిన రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది.అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. …

ఆమె పాటలన్నీ అమృత గుళికలే!

ఒకటా ? రెండా ? మూడా ? కొన్ని వేల పాటలు…. దేనికదే ఒక ప్రత్యేకత. సుస్వర వాణి, అద్భుత గాయని జానకి పాటలు వింటుంటే తనువు మైమర్చిపోతుంది. మనసు పులకరిస్తుంది ..  నీ లీల పాడెద దేవా … పగలే వెన్నెలా…జగమే ఊయల… ఆడదాని ఓరచూపుకు.. జగాన ఓడిపోని ధీరుడెవ్వడు… నీలి మేఘాలలో…పూవులు పూయును …

మోహన రాగమహా… జాజి పూల భాష !

Taadi Prakash ……………………………  ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రమూ, అన్ని రంగాల్లో అభివృద్ధీ దేనికోసం? ఎక్కడికీ ప్రయాణం? దీని లక్ష్యం ఏమిటి? సింపుల్ గా ఒక్క వాక్యం తో సమాధానం చెప్పారు పెద్దలు. MORE HAPPINESS TO PEOPLE AND HAPPINESS TO MORE NUMBER OF PEOPLE శాస్త్రీయ సంగీతం, సినీ గీతాలు, జానపదాలు …
error: Content is protected !!