ప్రముఖులెందరికో చదువు చెప్పిన ‘డాన్ బాస్కో’ !
Ramana Kontikarla ……….. డాన్ బాస్కో… ముంబైలోని ఈ పాఠశాల అన్ని స్కూల్స్ లోకీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే,ఎందరో వివిధ రంగాలకు చెందిన ఐకానిక్ పర్సనాలిటీస్ ఈ స్కూల్ నుంచే ఎదిగారు. ముఖ్యంగా స్పోర్ట్స్ నుంచి ఎదిగినవారెందరో చదివిన స్కూల్ గా డాన్ బాస్కో ఓ గుర్తింపు దక్కించుకుంది. ఈ పాఠశాలను సేలేషియన్ సొసైటీ స్థాపించింది. …
