మెగాస్టార్ నట జీవితానికి పునాది ఈ సినిమానే !!
Subramanyam Dogiparthi …………………………………… Megastar’s first step చిరంజీవి నటించిన మొదటి సినిమా. 1979 లో వచ్చిన ఈ ‘పునాదిరాళ్ళు’ సినిమా చిరంజీవి నట జీవితానికి అద్భుతమైన పునాదిని వేసింది. పల్లెటూర్లలో పెత్తందార్ల దాష్టీకం మీద కుప్పలకుప్పలు సినిమాలు ఈ సినిమా ముందూ వచ్చాయి , తర్వాతా వచ్చాయి . సినిమా సక్సెస్ అయ్యేది కానిదీ …