ఈ విగ్రహాల మిస్టరీ ఏమిటో ?
The Mystery of the Idols….. పై ఫొటోలో కనిపించే విగ్రహాలను ఎవరు స్థాపించారు ? ఆ ప్రదేశానికి ఎలా వచ్చాయి ? వీటి ద్వారా ఏ సందేశం ఇస్తున్నారు అనే విషయాలు ఇప్పటికి ఎవరికి తెలీవు. ఈ విగ్రహాలు మటుకు ఈస్టర్ ద్వీపం లో ఉన్నాయి. ఈ ద్వీపం చిలీ దేశానికి పశ్చిమంగా దక్షిణ …
