ఓ మాదిరి ఇన్వెస్టిగేటివ్ హారర్ మూవీ !!
Not a mind-bending thriller……. “బారాముల్లా” ఇదొక సూపర్ నేచురల్ ఇన్వెస్టిగేటివ్ హారర్ మూవీ. కాశ్మీర్ లోయ తీవ్రవాదం,ఉగ్రశక్తులు, అతీంద్రియ శక్తులు వంటి అంశాలను మేళవించి తెరకెక్కించిన సినిమా. ఆదిత్య ధర్ (ఉరి ఫేమ్) కథ, నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించారు. 2025 నవంబర్ లో నేరుగా నెట్‌ఫ్లిక్స్ …
