ప్యారడైజ్ బీచ్ చూడాలనుకుంటున్నారా ? ఈ టూర్ ప్యాకేజి మీకోసమే!!
‘Coast Charm of Tamil Nadu’ IRCTC tour package …………………… ‘కోస్ట్ చార్మ్ ఆఫ్ తమిళనాడు’ పేరిట IRCTC కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.ఈ టూర్ లో పుదుచ్చేరిలోని ఆరోవిల్” అరోబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్, చిదంబరంలోని నటరాజ స్వామి దేవాలయం, పిచావరం మడ అడవులతో పాటు మహాబలిపురంలోని స్థానిక పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. …