ఎవరీ చెల్లం సార్ ?
ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో చెల్లం సార్ గా నటించిన ఉదయ్ మహేష్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 15 నిమిషాల పాత్ర తోనే అతగాడు సూపర్ క్రేజ్ సాధించాడు. గూగుల్ సెర్చ్ లో ఇపుడు చెల్లం సార్ గురించి అత్యధికంగా వెతుకున్నారు. సోషల్ మీడియాలో చెల్లం సార్ హల్ చల్ …