‘ఆదిత్య హృదయం’ శ్లోకాలకు అంత శక్తి ఉందా ?
డా. వంగల రామకృష్ణ…………………………….. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తన సమీప బంధువులతో, రక్తబంధువులతో ఎలా యుద్ధం చెయ్యాలా అని సతమతమవుతూ విషాదంలో కూరుకుపోతాడు. కృష్ణుడు గీతోపదేశం చేశాడు. స్థిత ప్రజ్ఞత కలిగించి ఆత్మనిర్భరత కలిగిస్తాడు. దీంతో స్థిమితపడ్డ అర్జునుడు సమరానికి సై అంటాడు. రామాయణంలో రావణుడితో అంతులేని పోరాటం చేసిన రాముడు విసిగిపోయి, అలసిపోయి, …