Govardhan Gande …………………………………………….. పార్లమెంటు నిర్వహణకు నిమిషానికి అయ్యే ఖర్చు. కొంచెం అటుఇటుగా నిమిషానికి రెండున్నర లక్షలు. దీనిని ఖర్చు అనడం సబబో కాదో అన్న విషయం పక్కన బెడితే….జనం డబ్బు జనంపై జాగ్రత్తగా అంటే వృధాకాకుండా,దుర్వినియోగమవకుండా చూస్తూ ప్రతి పైసా వారి కోసమే వినియోగించేలా చూడవలసిన బాధ్యత పార్లమెంటుదే కదా. పార్లమెంటుకు ప్రజలు తమ …
Govardhan Gande…………………………………………… Water disputes………………………………జల వివాదాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి(రాయలసీమ లిఫ్ట్) వివాదాన్ని ముదరనివ్వకుండా చూడాలి. పంచాయతీగా మారకముందే జోక్యం చేసుకోవాలి. ఇప్పుడిపుడే రెండురాష్టాల మధ్య మానిపోతున్న గాయాలను పూర్తిగా మాసిపోయేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేసి …
దేశంలో ప్రజలకు వ్యాక్సిన్ వేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం… కోర్టులు సైతం తప్పు పట్టడంతో మోడీ స్పందించారు . రాష్ట్రాలు వ్యాక్సిన్ పై ఒక్క రూపాయి కూడా వెచ్చించాల్సిన అవసరం లేదని .. కేంద్రం వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు …
ఏపీ బీజేపీ పంచాయితీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ని ఓడించి రాబోయే కాలంలో అధికారంలోకి వస్తామని పదేపదే చెబుతున్న ఆ ఆ పార్టీ నేతలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. కరెక్టుగా ఇన్ని పంచాయితీలు వచ్చాయని కూడా ఆ పార్టీ నేతలు చెప్పుకోలేకపోతున్నారు. సరిగ్గా ఎన్నికల సమయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు …
error: Content is protected !!