సెన్సార్ సర్టిఫికెట్ కోసం దీక్ష చేసిన ఏకైక హీరో !

సినీ పరిశ్రమలో నటుడు మాదాల రంగారావు గురించి తెలియని వారు లేరు. ఆయన ఉద్యమ స్పూర్తి.. ఆయన నిర్మించిన చిత్రాలే పెద్ద పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి. అలాంటి మాదాల రంగారావు ఒక సందర్భంలో సినిమా సెన్సార్ సర్టిఫికేట్ కోసం నిరాహార దీక్ష చేసి సంచలనం సృష్టించారు. విప్లవ శంఖం పేరిట మాదాల తనే హీరోగా సినిమా తీశారు. బీరం మస్తాన్ రావు దానికి …
error: Content is protected !!