ఆ సంస్థకు CBSE కాంట్రాక్టు ఎలా దక్కిందో ?
Priyadarshini Krishna…….. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి ఒక కంపెనీ స్థాపించారు… ఎన్నో కలలతో ఎంతో కష్టపడి ఒక ప్రాజెక్ట్ సంపాదించారు… ఐతే …. కొన్ని అవకతవకలు జరిగి మిమ్మల్ని మీ కంపెనీ ని blacklist చేశారు, మీరు అప్పటివరకు సంపాదించుకున్న పేరు పరువు ప్రతిష్ట డబ్బు అన్ని పోయాయి..అప్పుడు మీరు ఏం చేస్తారు …
