ఆగిన గుండెను మళ్ళీ పని పనిచేయించిన డాక్టర్!!

A stopped heart can be revived with CPR డాక్టర్ యనమదల మురళీకృష్ణ ………………………………………. జూలై 7, 8 తేదీలలో చెన్నైలో జరుగుతున్న క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సొసైటీ కాన్ఫరెన్స్ (CIDSCON 2023) లో పాల్గొన్నాను. 9వ తేదీ ఆదివారం రోజు కుటుంబంతో పాండిచ్చేరి లోని కొన్ని ప్రాంతాలను చూస్తున్నాను. ఆరోవిల్లి ప్రాంతంలో మధ్యాహ్నం …
error: Content is protected !!