బాపు ఇమేజ్ పెంచిన సినిమా !
Subramanyam Dogiparthi……………………. బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.అక్కినేని,బాపు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది. బడి vs గుడి ఏది ముఖ్యం …
