రామా… కనవేమిరా ?
Subbu Rv…………………………………………….. కళను, కళామతల్లిని కొన ఊపిరితోనైనా బ్రతికిస్తున్నారని సంతోషపడాలో లేక కళ వీధి వీధి తిరుగుతూ భిక్షాటన చేస్తుందని బాధపడాలో తెలియడం లేదు. పురాణగాధలను, మహనీయుల చరిత్రను, దేశభక్తి, దైవభక్తి కథలను తమ గాత్రాల ద్వారా సమాజానికి చేరవేసిన ఆ గొంతులు, వాయిద్యాలు ప్రస్తుతం భుక్తి కోసం నానాపాట్లు పడుతూ.. బ్రతికేందుకు అగచాట్లు పడుతున్నాయి. …