ప్రముఖ కవి సినారె అన్నట్టు ‘ఇంతేలే నిరుపేదల బ్రతుకులు/ అవి ఏనాడూ బాగుపడని అతుకులు’ . కొంతమంది పాలిట పేదరికం పెద్ద శాపం గా మారింది. పేదరికం .. దిగజారిన ఆర్ధిక పరిస్థితుల కారణంగా వ్యభిచారం పెరిగిపోతున్నది.పేదరికం లో ఉన్న అమ్మాయిలివి కనీసం చదువులకు కూడా నోచని బతుకులు. కొందరు ఎలాగోలా కష్టపడి హైస్కూల్ …
“నా పేరు మల్లిక నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోయాయి. కానీ శిక్ష మాత్రం నేను అనుభవిస్తున్నా. అందరూ నన్ను కావాలని చెడిపోయిన దాన్నట్టు చూస్తున్నారు. అమ్మకొట్టిందని అలిగి ఇంటి నుంచి వెళ్ళాను. బస్ స్టాండ్ వద్ద తిరుగుతుంటే ఒక ఆంటీ నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది.అపుడు నావయసు పదమూడు. అయితే వయసుకి మించి ఎదిగాను. అదికూడా …
కరోనా నేపథ్యంలో మళ్ళీ అక్రమ రవాణా ముఠాలు రంగంలోకి దిగాయి. ఉపాధి లేక , వృత్తి లేక ఇబ్బందులు పాలవుతున్న కుటంబాలకు చెందిన అమ్మాయిల కోసం వేటాడుతున్నాయి. గుట్టు చప్పుడుగా తమ పని కానిస్తున్నాయి. వీరి టార్గెట్. పేదరికంలో మగ్గుతున్న మహిళలు .. బాలికలే. గత ఆరునెలలు గా బలహీన వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు …
error: Content is protected !!