రొమ్ము కోసినా .. నోరు విప్పలేదు … ఎవరామె ?
Brave Woman ……………………………………….. “నీ గుండెల్లో నేతాజీ ఉన్నట్లయితే ….పెకిలించి తీసి .. బంధిస్తా” నంటూ జైలర్ కోపంతో ఊగిపోయాడు. “ఈమె గుండెలను చీల్చేయండి ” అని అక్కడ రక్షక భటులకు ఆదేశమిచ్చాడు. రక్షక భటులు ఇనుప సాధనాలు తీసుకువచ్చి ఆమె వక్షస్థలాన్నికోసారు. రక్తం చివ్వున చిమ్ముతూ ఉండగా ఆ తల్లి విలవిలలాడి పోయింది. అయినా నోరు …