అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన కేంద్రమంత్రి !

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పై అనుచిత వ్యాఖ్యలు చేసి కేంద్ర మంత్రి నారాయణ రాణే  చిక్కుల్లో పడ్డారు. సీఎంకు స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లు అయిందో కూడా తెలియదని … అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. శివసేన కార్యకర్తలు కేంద్ర మంత్రి పై కేసులు పెట్టారు. దీంతో …

నవనీత్ కౌర్ కేసులో సుప్రీం స్టే !

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలిపి వేసింది. నవనీత్ కౌర్ హైకోర్టు తీర్పును సవాల్ చేయడం తో సుప్రీం స్టే ఇచ్చింది. కాగా 75 ఏళ్ళు గడిచిపోయినా….. ఇంకా.. వ్యవస్థ బాలారిష్టాల్లోనే ఉన్నది.  వినడానికి, చెప్పడానికి …
error: Content is protected !!