అలాంటి అద్భుత చిత్రం మళ్ళీ రాదేమో ??
Ravi Vanarasi ……………… A sensation in film history………… షోలే సినిమా ….భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ సంచలనం. ఒక కొత్త అధ్యాయం.కొత్త రచయితలకు, దర్శకులకు ఒక పెద్ద బాలశిక్ష.. ఒక తరానికి గుర్తుండిపోయే అనుభవం..1975 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ‘షోలే’ అరుదైన చిత్రాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. రమేష్ సిప్పీ …
