ఎవరీ సాగర వీరుడు ?
Adventurous hero………………………………………. ఈ ఫొటోలో కనిపించే పెద్దాయన జపాన్‌కు చెందినవాడు.పేరు కెనెచీ హోరీ . వయసు 83 ఏళ్ళు. ఆ వయసులో కూడా ప్రపంచంలోని సాగరాల్లోనే అత్యంత పెద్దదైన పసిఫిక్ ను ఓ చిన్న పడవలో ఎవరి తోడు లేకుండా ఒంటరిగా దాటేసి..అందరిని అబ్బుర పరిచాడు. ఈ ఘనత సాధించిన అతి పెద్ద వయస్కుడిగా చరిత్ర …