అలరించే మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా !!
Family Drama… “బ్లాస్ట్ జోన్ ” ఇది తమిళ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ ఇది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించారు. నూతన దర్శకుడు సుభాష్ కె. రాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు …
