ఎమర్జెన్సీ కి 49 ఏళ్ళు !!

Emergency Atrocities……………………………. సరిగ్గా 49 ఏళ్ళ క్రితం జూన్ 25 వ తేదీ … చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ అర్ధ రాత్రి హడావుడిగా ఎమర్జెన్సీ ని విధించారు.1975 జూన్ 25 రాత్రి  ఇందిరా గాంధీ నేతృత్వంలోని మంత్రిమండలి సమావేశమై ఎమర్జెన్సీ విధించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇందిర ప్రతిపాదనకు మంత్రులెవరూ …
error: Content is protected !!