ఎవరీ బిర్సా ముండా ?
Tribal Hero ………………………. బిర్సా ముండా గిరిజనుల పాలిట హీరో. గిరిజనులు ఆయనను దేవుడిలా భావిస్తారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహతులో జన్మించారు. తన బాల్యంలో ఎక్కువ భాగం ఒక గ్రామం నుండి మరో గ్రామం తరలి వెళ్లే తల్లిదండ్రులతో గడిపాడు. బిర్సా ఛోటానాగ్‌పూర్ పీఠభూమి ప్రాంతంలోని ముండా తెగకు చెందినవాడు. …