ప్రమాదాల్లో నేలకొరిగిన ఎందరో ఆర్మీ ప్రముఖులు !

Lost their lives………………………………………..  చాపర్స్ కి అడుగడుగునా గండాలు ఎదురవుతుంటాయి. హెలికాఫ్టర్లకు ప్రధాన శత్రువు వాతావరణమే. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం తరచు మారిపోతుంటుంది. అలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.  ప్రమాదాల కారణంగా భారత్‌ డిఫెన్స్ సర్వీసెస్‌  ఉన్నతాధికారులు ఎందరో ప్రాణాలు కోల్పోయారు.ఊహించని ఈ ప్రమాదాలు.. మరణాలు విచారకరం. జనరల్ బిపిన్ రావత్ వంటి ఉన్నత స్థాయి అధికారి …

భర్తకు తగిన భార్యే .. ఈ మధులిక రావత్ !

Destiny script…………………………………..    హెలికాఫ్టర్ ప్రమాదం లో భర్త జనరల్ బిపిన్ రావత్ తో పాటు మధులిక రావత్ కూడా మరణించిన విషయం తెలిసిందే.  మధులిక కూడా భర్తకు తగిన భార్యే. ఆ ఇద్దరిది అన్యోన్య దాంపత్యం. భర్తకు ఎపుడు ఆమె తన సహాయ సహకారాలు అందించేవారు. మధులికది మధ్యప్రదేశ్ లోని రాజకుటుంబం. మధులిక తండ్రి …

ఆ హెలికాప్టర్ ఎలా కూలిందో ? భద్రతపై సందేహాలు!

Security …………………………………….. భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ఎలా ప్రమాదానికి గురైంది అర్ధంకాక ఎయిర్ ఫోర్స్ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మరో అయిదు నిమిషాల్లో లాండ్ కావాల్సిన హెలికాప్టర్ హఠాత్తుగా ఎందుకు కూలిపోయిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అత్యంత సురక్షితంగా భావించే ఈ హెలికాప్టర్ ప్రమాదంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. …

హెలికాఫ్టర్ ప్రమాదంలోమరణించిన బిపిన్ రావత్ !

Helicopter Crash ……………………………….. భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్నఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది.ఈ ఘటనలో 13 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ దారుణ సంఘటనలో రావత్ తో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆయన సతీమణి మధులిక కూడా …
error: Content is protected !!