పాన్ ఇండియా స్థాయిలో “జగన్”బయోపిక్!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం లోని కొన్నికీలక ఘట్టాల ఆధారంగా ఒక బయోపిక్ రూపొందబోతోంది. యాత్ర బయో పిక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ ఇపుడు జగన్ జీవితం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ జగన్ పాత్ర ను పోషిస్తారని సమాచారం. …
