ఇదే పురాతన బిందు సరోవరం !
Oldest Lake …… బిందు సరోవరం … పంచ సరోవరాల్లో ఇది అయిదవది. ఈ సరోవరం చాలాపురాతనమైనది. గుజరాత్ లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్ – డిల్లీ జాతీయ రహదారిలో ఈ సరోవరం ఉన్నది. ఈ సిద్ధపూర్ నే మాతృ గయ అని కూడా అంటారు. ఇక్కడ గంగా సరస్వతి నదుల సంగమ ప్రదేశం వుంది. …