Pardha Saradhi Upadrasta ……….. బీహార్ రాజకీయాల్లో అరుదైన దృశ్యం ఇది.. నితీశ్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చారిత్రక కార్యక్రమంలో అందరి దృష్టిని దోచుకున్నది…ఒక యువకుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జీన్స్, షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇతర మంత్రులు సంప్రదాయ కుర్తాలు, పైజామాలు, ధోతీల్లో హాజరవుతుంటే— ఇతడు ఒక్కడే పూర్తిగా క్యాజువల్ …
The shortest-serving minister …………………….. కేవలం ఒకటిన్నర గంట మాత్రమే మంత్రిగా పనిచేసి ‘మేవాలాల్ చౌదరి’ కొత్త రికార్డు సృష్టించారు. ఇది బీహార్ లో 2020 లో జరిగింది. నితీష్ కుమార్ బీహార్ సీఎం అయ్యాక మేవలాల్ చౌదరి 2020 నవంబర్ 19 మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యాశాఖా మంత్రి పదవిని చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు …
A man who ran a parallel government ………………………… బీహార్ రాజకీయాలకు నేర చరితులకు విడదీయలేని సంబంధాలున్నాయి . షాబుద్దీన్.. బీహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. ఈయన కథ కూడా అచ్చం సినిమా స్టోరీ లా ఉంటుంది. ముప్పైకి పైగా కేసులున్న భయానక నేరచరిత్ర, నాలుగు సార్లు ఎంపీగా చేసిన రాజకీయ చరిత్ర. ఇవన్నీకలిపితే షాబుద్దీన్. …
Dungeswari Caves…………….. దుంగేశ్వరి గుహాలయం .. బీహార్ లోని బుద్ధ గయకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రముఖ గుహాలయాల్లో ఇది ఒకటి. ఈ గుహాలయానికి బౌద్ధ మతపరమైన ప్రాధాన్యత ఉంది. దీనినే ‘మహా కాళ గుహ’ అని కూడా అంటారు. ఇక్కడే గౌతమ బుద్ధుడు కొంత కాలం ధ్యాన సాధన చేశాడు. జ్ఞానోదయ …
Lalu’s life on screen………. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత ఘటనల ఆధారంగా బయోపిక్ రెడీ అవుతోంది.బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ ఝా లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లాలూ కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపారట డైరెక్టర్. ఇక బయోపిక్‌లో ప్రముఖ …
A channel that changed lifestyle……… ఈ ఫొటోలో కనిపించే 27 ఏళ్ళ యువకుని పేరు … హర్ష్ రాజ్ పుత్ …. ఒకప్పుడు నిరుద్యోగి. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి వేసారి పోయాడు. అనుకోకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అంతే వెనుకా ముందు చూడకుండా స్టార్ట్ చేసాడు. యూట్యూబ్ అతగాడి జీవితాన్ని …
జేడీ (యు) నాయకుడు నితీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవకుండానే 8 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు. వినడానికి చిత్రంగా ఉందంటారా ? అవును ఇది నిజమే. సీఎం అయ్యాక నితీష్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. శాసన మండలి నుంచి ఎన్నికవుతూ సీఎం కుర్చీని ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చారు. నలభై ఏళ్ళక్రితం నలందా …
error: Content is protected !!