అక్కడ ప్రధాన ఆకర్షణ మారుతీ విగ్రహమే !!
Big Statue of Hanuman……….. అక్కడి మాల్ రోడ్‌లో నడుస్తున్న ఎవరికైనా ఆ క్షణం బాగా గుర్తుంటుంది… మీరు వేడి వేడి టీ తాగుతూ, పైన్ చెట్లతో నిండిన కొండలను చూస్తున్నప్పుడు, అకస్మాత్తుగా మీ కళ్లు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆగిపోతాయి. కొండ శిఖరాల పైన, మేఘాలను చీల్చుకుంటూ కనిపిస్తున్న ఒక భారీ నారింజ …
