భవానీపూర్ లో గెలుపు ఖాయమేనా ?
పశ్చిమ బెంగాల్ లోని భవానీ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సెప్టెంబర్ 30 న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 3 న జరుగుతుంది.ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. మమత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇది కీలకమైన ఎన్నిక. ఎమ్మెల్యే శోవందేబ్ ఛటర్జీ ఈ స్థానానికి రాజీనామా చేయడంతో మే 21 నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది. …