ఫీల్ గుడ్ మూవీస్ లో ఓ మాణిక్యం !!

Subramanyam Dogiparthi………………… మట్టిలో మాణిక్యం…. ఇది నటి భానుమతి సినిమా.  ఈ సినిమాకు ఆమే హీరో. ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట . ముందు తల్లీకొడుకులు అనుకున్నారట . ఆమె కొరకు వదినా మరిదులుగా మార్చారట . ఆ తర్వాత ఆమె డైలాగులు . సినిమాలో ఇతర పాత్రలకు ఏదో ఒక పేరు …

అలా ‘మిస్సమ్మ’ నుంచి ఆమెను తప్పించారు !

సుప్రసిద్ధ నటి భానుమతిది  విలక్షణమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. పురుషాధిక్యం ఎక్కువగా ఉన్న సినిమా పరిశ్రమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని భానుమతి అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది. ఆమె చాలా నిక్కచ్చి మనిషి.   ఈ నిక్కచ్చితనం తోనే మిస్సమ్మ సినిమా మిస్ అయింది. …
error: Content is protected !!